హైదరాబాద్: 28°C
తెలంగాణ

లేబర్ సెల్ కో-కన్వీనర్‌గా సబ్బానీ రాజేశ్ నియామకం

BDK: జిల్లా బీజేపీ లేబర్ సెల్ కో-కన్వీనర్‌గా సీనియర్ నాయకుడు సబ్బానీ రాజేశ్ నియమితులయ్యారు. బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీరాములు ఆధ్వర్యంలో సోమవారం ఈ నియామకం చేపట్టారు. అనంతరం రాజేశ్ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తూ కార్మికుల సంక్షేమం, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.