హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ

BDK: బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా SP రోహిత్‌ రాజు పరిశీలించారు పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి పరిష్కారం చూపాలని ఆదేశించారు. గ్రేవ్‌, ప్రాపర్టీ, దొంగతనం కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులను అరెస్ట్‌ చేయడంతో పాటు చోరీ సొత్తును రికవరీ చేయాలని సూచించారు. స్టేషన్‌లో పరిశుభ్రత సిబ్బంది సంక్షేమంపై సూచనలు చేశారు.