హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దూరవిద్య బీఈడీ కౌన్సెలింగ్ ప్రారంభం

VZM: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి ఆధ్వర్యంలో దూరవిద్య బీఈడీ మహిళా ఇన్-సర్వీస్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందించినట్లు డా P.V.G.R.B.Ed కాలేజీ స్టడీ సెంటర్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మోహన్ తెలిపారు. ఈ నెల 25న 9 గంటలకు రాజమండ్రి ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్‌కు ధ్రువపత్రాలతో చేరుకోవాలన్నారు.