SKLM: టెట్‌కు వ్యతిరేకంగా ఈ నెల 26న చేపట్టే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని యయూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి సోమవారం పిలుపునిచ్చారు. 30 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులతో టెట్ రాయించడం సరికాదన్నారు. స్పెషల్ టెట్ నిర్వహించి ఉత్తీర్ణత మార్కులు 40 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'టెట్‌పై పోరాటం.. జయప్రదం చేయండి'


