KRNL: రీ సర్వే కార్యక్రమంలో భాగంగా ఫేజ్–5 కింద జరుగుతున్న గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జేసీ నూరుల్ ఖమర్ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి రెవెన్యూ, రీ సర్వే , ఎలక్షన్ తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
రీ సర్వే వేగవంతం చేయాలి: జేసీ


