హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా డిగ్రీ కళాశాలకు పరిశోధన కేంద్రం హోదా

WGL: వడ్డేపల్లిలోని పింగిలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను పరిశోధన కేంద్రంగా గుర్తిస్తూ KU రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. కాకతీయ ప్రభుత్వ డిగ్రీ,పింగిలి కళాశాలల మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్లు డా. జి. రేణుక, డా. పల్లవిలను పరిశోధన పర్యవేక్షకులుగా గుర్తించారు. దీంతో విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు మెరుగుపడనున్నాయి.