MDK: నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో కోతులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లపైకి చేరి చిన్నారులు, వృద్ధులను భయపెడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. కోతుల దాడులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
కోతుల గుంపులతో గ్రామస్తుల హడల్


