హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల గైర్హాజరుపై కలెక్టర్ సీరియస్

MBNR: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అనుమతి లేకుండా గైర్హాజరైన ఏడుగురు అధికారులకు కలెక్టర్ ఖుష్బూ గుప్తా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లతో కలిసి 89 వినతులు స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.