NGKL: జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం పోలీస్ ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై 2 ఫిర్యాదులు అందజేసినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ప్రజా ఫిర్యాదులపై ఎస్పీ ఫోకస్


