హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వారం రోజుల్లో సమస్యలు పరిష్కారించాలి'

VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా 23 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. వీటిలో భూతగాదాలకు సంబంధించినవి 12, చీటింగ్‌ 6, కుటుంబ తగాదాలు 2, ఇతర సమస్యలు 3 ఉన్నాయన్నారు. ఫిర్యాదులపై విచారణ జరిపి, ఏడు రోజుల్లో చట్టపరిధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.