హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లైసెన్స్ తుపాకులు డిపాజిట్ చేయాలి'

VZM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్‌ తుపాకులు కలిగిన వ్యక్తులు వాటిని సంబంధిత పోలీస్‌స్టేషన్లలో డిపాజిట్‌ చేయాలని ఎస్పీ ఎఆర్‌ దామోదర్‌ సోమవారం ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. అలాగే గ్రామాల్లో సమస్యలు సృష్టించే వ్యక్తులను గుర్తించి చట్టపరమైన, అవసరమైతే బైండోవర్‌ చర్యలు చేపట్టాలని పోలీసు సూచించారు.