హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ సబ్ జైలుకు సాధిక్

KKD: పిఠాపురం AE నూకరాజు ఆత్మహత్య కేసులో సాధిక్‌కు రిమాండ్ విధించారు. 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ జిల్లా మెజిస్ట్రేట్ తీర్పునిచ్చింది. దీంతో అతడిని పోలీసులు కాకినాడ సబ్ జైలుకు తరలించారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఈనెల 21న మీరట్‌లో సాధిక్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది. మరోవైపు పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు.