హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన అంగన్వాడీ భవనానికి భూమిపూజ

SS: అమరాపురం మండలం హలుకూరు గ్రామ ఎస్సీ కాలనీలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, శ్రీ తిప్పేస్వామితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. భవనం నిర్మాణంతో చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.