HYD: హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీసీ కులగణన కోసం నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలంతా పార్టీ జెండాలు పక్కనపెట్టి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కులగణన చేసి రాజ్యాధికారంలో వాటా కల్పించే వారికే బీసీల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
'బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి'


