హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

MDK: కౌడిపల్లి మండలం తునికి ఎంజేపీ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్, యోగా పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ హరిబాబు తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికల్లో అండర్-20 3కే పరుగులో శ్రీకాంత్, అండర్-18 400 మీటర్లలో చరణ్ ప్రతిభ కనబరిచారు. విద్యార్థులను ఏటీపీ జ్యోతి, పీడీ అంజలి, పీఈటీలు అభినందించారు.