MHBD: BRS అధినేత, మాజీ CM KCR బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు దశదినకర్మ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె శ్రీనివాసరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
జోగినపల్లి సంతోష్‌ను పరామర్శించిన మాజీ మంత్రి


