CTR: చిత్తూరుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వసంత కుమార్ బెంగళూరులో సోమవారం మృతి చెందారు. ఓ ఫంక్షన్ హాజరయ్యేందుకు అక్కడికి వెళ్లిన ఆయన గుండెపోటుకు గురయ్యారని సన్నిహితులు తెలిపారు. ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ సీనియర్ నాయకుడు మృతి


