హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేత్రదానంతో వెలుగులు: కలెక్టర్

VSP: నేత్రదానం ద్వారా అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల అవగాహన పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, నేత్రదానానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.