SKLM: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించారు. వినతులను పరిశీలించి వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు'


