WNP: 22ఏ నిషేధిత భూముల జాబితాలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు డిమాండ్ చేశారు. ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, తప్పిదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని కోరారు. 22ఏ భూములపై ఫోరెన్సిక్ ఆడిట్, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: '22ఏ భూముల అక్రమాలపై మంత్రి రాజీనామా చేయాలి'


