హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిలాద్ ఉన్ నబీకి పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

NRPT: జిల్లాలో మిలాద్ ఉన్ నబీ పండుగకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ వినీత్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్‌లో డీఎస్పీలు, సీఐలు, ఎస్సై‌లతో పండుగ ఏర్పాట్లు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించారు. మత పెద్దలతో పీఎస్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.