KNR: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. సభల్లో ముసాయిదా ఓటర్ల జాబితా, ఏఎస్‌డీ జాబితాలను చదివి వినిపించాలని, అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు. ఫారం-6, 7, 8 అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కరీంనగర్ కలెక్టర్ చిత్ర మిశ్రా పాల్గొన్నారు.
తెలంగాణ
27న గ్రామ, వార్డు సభలు


