KKD: మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా చేపట్టిన విచారణలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ అనంతరం మున్సిపల్, పంచాయతీ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్ష జరిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేయాలి: కలెక్టర్


