AKP: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాధిక్ ఖాన్ పై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వాస్తవాలను వెలికితీయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వారథి జిల్లా కన్వీనర్ గొర్లె రాము నాయుడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సాదిక్ ఖాన్ పై సమగ్ర విచారణ జరపాలి'


