SS: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి బాధితులకు న్యాయం చేయడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి 77 ఫిర్యాదులు స్వీకరించారు. గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
77 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ


