BHPL: గోరికొత్తపల్లి(M)లోని పలు గ్రామాల్లో రేపు MLA గండ్ర సత్యనారాయణ రావు పర్యటించనున్నారు. జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్, గోరికొత్తపల్లి, చిన్నకోడపాక, చెన్నాపూర్ గ్రామాల్లో VO భవనాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని MLA క్యాంపు కోరింది.
తెలంగాణ
రేపు గోరికొత్తపల్లిలో పర్యటించనున్న MLA


