NTR: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ మండల కమిటీ ఆధ్వర్యంలో విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయం ముందు వివిధ డిమాండ్లు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. అలానే తహసీల్దార్ లక్ష్మీ కళ్యాణికి మెమోరాండం అందజేశారు. కూటమి ఎన్నికల ముందు వాగ్దానం చేసిన పట్టణాల్లో 2, పల్లెల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలను అర్హులైన వారికి ఇవ్వాలని సీపీఐ మండల కార్యదర్శి త్యాగరాజు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిమాండ్లను పరిష్కరించాలంటూ తహసిల్దార్‌కు మెమోరాండం


