హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్జీదారుల సమస్యలపై ఎస్పీ ఆరా

JGL: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి, ప్రతి సమస్యను చట్టపరమైన నిబంధనల ప్రకారం పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.