హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశం

NRPT: జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై కలెక్టర్ ప్రియాంక సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 25న వన మహోత్సవంలో సిబ్బంది అంతా పాల్గొని మొక్కలు నాటాలని ఆదేశించారు. ఆగస్టు 31లోపు చేయూత పథకం లబ్ధిదారుల నమోదు పూర్తి చేయాలని, వీబిజీరామ్‌జీ కింద మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.