SDPT: కుకునూరుపల్లి ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ఈనెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు వాక్‌ఇన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకట్ రమణ తెలిపారు. ఐటీఐలో చేరాలనుకునే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై ప్రవేశం పొందాలని సూచించారు.
తెలంగాణ
ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం


