హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగాలలో ఉచిత కంటి వైద్య శిబిరం

GDWL: సంగాల గ్రామంలో సోమవారం లయన్స్ క్లబ్, రెడ్‌క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన 150 మందికి పరీక్షలు నిర్వహించారు. 30 మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేయగా, తీవ్ర సమస్యలున్న 25 మందిని ఉచిత శస్త్రచికిత్సల కోసం మహబూబ్‌నగర్‌కు తరలించారు.