హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

SKLM: పలాస మండలం కొబ్బరివూరు జంక్షన్ నుంచి మందస మండలం గండ్రుగాం వరకు తారు రోడ్డు నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో మౌలిక వసతులు కల్పించేందుకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. దశాబ్దాల కాలంగా సుమారు 7 గ్రామాల గిరిజన ప్రజల సమస్య నెరవేరనుందన్నారు.