హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణపవరంలో ఓపెన్ 10, ఇంటర్ ప్రారంభం

ELR: గణపవరం జడ్పీ బాలికల హైస్కూల్లో ఈ ఏడాది నుంచి ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా ఓపెన్ 10, ఇంటర్ ప్రారంభించామని జిల్లా కోఆర్డినేటర్ పీవీ సత్యనారాయణ రాజు సోమవారం తెలిపారు. 2026-27 అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, చదువు మధ్యలో ఆపేసిన వారికి ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.