హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాతృత్వంతో విద్యార్థులకు చేయూత

SDPT: బెజ్జంకి మండలం గుగ్గిళ్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేడిక నాగరాణి–బాల్‌రెడ్డి దంపతులు స్టీల్ భోజన ప్లేట్లు, గ్లాసులు అందజేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి దాతృత్వంతో సహకరించిన దంపతులను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.