WNP: రైతులు గృహ వాణిజ్య వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. పాన్ గల్ మండలం దావాజీపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. కొత్త సబ్ స్టేషన్‌లు, విద్యుత్ లైన్ల ఏర్పాటు, సరఫరా వ్యవస్థను ఆధునికరిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: మంత్రులు


