హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలులో సర్వసభ్య సమావేశం

ప్రకాశం: ఒంగోలు పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిరంజీవి ఆధ్వక్షతన సమావేశం జరిగింది. జడ్పీ ఛైర్మన్ వెంకాయమ్మ, శాసనమండలి వైస్ ఛైర్మన్ తూమాటి మాధవరావు దర్శి ఎమ్మెల్ బూచేపల్లి శివప్రసాద్ కొంతమంది జడ్పీటీసీలు పాల్గొన్నారు.