MBNR: ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు పోలే నరేష్ కుమార్తె పుట్టు వస్త్రాలంకరణ వేడుక సోమవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
చిన్నారిని ఆశీర్వదించిన మాజీ మంత్రి


