NZB: అటవీశాఖ సిబ్బందికి నేర పరిశోధన, కేసుల దర్యాప్తు, కోర్టు విచారణపై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీ పి. సాయి చైతన్య పాల్గొని, శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో ఆధారాలు సేకరించి నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. పోలీస్, అటవీశాఖల మధ్య సమన్వయంతో కేసులను పటిష్టంగా చేయాలని సూచించారు.
తెలంగాణ
'అటవీ సిబ్బందికి నేర పరిశోధనపై శిక్షణ'


