హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా

HNK: పరకాల పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు సోమవారం అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. జీఓ నం.97ను రద్దు చేసి, SBTETని స్వతంత్రంగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా... వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి చేరుకొని విద్యార్థులకు సర్థిచెప్పారు.