హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆలయాల అభివృద్ధిని అడ్డుకోవద్దు'

కోనసీమ: మండపేటలో హిందూ ఆలయాలు, స్నానఘట్టాల అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న అర్హులకు ప్రత్యామ్నాయ ఇళ్లు కల్పించిన తర్వాతే ఖాళీ చేయించారని తెలిపారు. పుష్కరాల నేపథ్యంలో రూ.80 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు రాజకీయ కారణాలతో అడ్డంకులు సృష్టించవద్దని పేర్కొన్నారు.