PPM: విపత్తు నిర్వహణ రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందించే సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-2027కు నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. విపత్తు నివారణ, ముందస్తు సన్నాహకాలు, సహాయక చర్యలు, శిక్షణ, అవగాహన, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణల్లో విశేష సేవలు అందించిన వారు అర్హులన్నారు.
ఆంధ్రప్రదేశ్
పురస్కార్‌కు దరఖాస్తుల ఆహ్వానం


