హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చిరు వ్యాపారస్తులపై దాడులు ఆపాలి'

VSP: జీవీఎంసీ చేపడుతున్న 'ఆపరేషన్ లంగ్స్' పేరుతో చిరు వ్యాపారస్తులపై జరుగుతున్న చర్యలను నిలిపివేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ మేరకు ఫుట్‌పాత్ ఫ్రూట్స్ సంక్షేమ సంఘం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం గాంధీ పార్క్ నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వెంకోజీపాలెంలో తొలగించిన తోపుడుబండ్లను తిరిగి అదే ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు.