హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

WNP: గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఏటా రూ. 60 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు.