ATP: జిల్లా పాఠశాల క్రీడా ఛాంపియన్‌షిప్–2026కు తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థ సీఎస్‌ఆర్ కింద రూ.3 లక్షల విలువైన టీషర్టులు అందించింది. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఓ.ఆనంద్ వాటిని ఆవిష్కరించారు. మూడు నియోజకవర్గాలకు టీషర్టులతో పాటు జిల్లా ఫైర్ ఆఫీసర్‌కు రూ.2 లక్షల విలువైన హోసెస్ పైప్స్ అందించినట్లు ప్రతినిధులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
క్రీడాకారులకు టీషర్టుల పంపిణీ అభినందనీయం


