హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమెరికా ప్రొఫెసర్లతో విద్యార్థులకు సాంకేతిక అవగాహన

అన్నమయ్య: మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీని అమెరికా ప్రొఫెసర్లు డాక్టర్ ఫరీద్ ఫరాహ్మంద్, శివకుమార్ మాతపతి సందర్శించారు. యూనివర్సిటీ ప్రయోగశాలలు, లైబ్రరీ, సాంకేతిక వసతులను పరిశీలించారు. విద్యార్థులు కొత్త టెక్నాలజీలతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్, టీమ్‌వర్క్, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు.