హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమస్యలపై మల్లారెడ్డి పోరాటం గొప్పది'

ASF: కాగజ్ నగర్ పట్టణంలో CPM పార్టీ నాయకులు, రైతాంగ ఉద్యమనేత సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి CPM నాయకులు సోమవారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించిన మల్లారెడ్డి రైతులు, వ్యవసాయ రంగ సమస్యలపై విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యలపై మరింత బలంగా ఉద్యమిస్తామని తెలిపారు.