హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్యవసర వైద్య సేవలు అందించాలని డిమాండ్

GDWL: అలంపూర్ పట్టణంలోని శ్రీ టి.జి. వెంకటేష్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 24 గంటల మెడికల్ ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని కోరుతూ అలంపూర్ డెవలప్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ వైద్య అధికారులకు వినతిపత్రం అందజేశారు. అత్యవసర వేళల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.