హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ సంక్షేమ కమిటీ కీలక సమావేశం

GDWL: తెలంగాణ శాసనసభ స్పీకర్ ఛాంబర్‌లో ఎస్సీ వెల్ఫేర్ కమిటీ ప్రిలిమినరీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. ఎస్సీ సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.