హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్మశానవాటికలో మౌలిక వసతులు కరువు

NGKL: కొల్లాపూర్ పట్టణంలోని మూలవాగు సమీప శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేవైఎం మాజీ అసెంబ్లీ కన్వీనర్ రమేశ్ రాథోడ్ తెలిపారు. అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరైనా పనులు శిలాఫలకానికే పరిమితమయ్యాయని ఆరోపించారు. దహన సంస్కారాల కోసం హాల్, విద్యుత్ మిషన్‌తో పాటు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.