ELR: ముసునూరులో ఆవిష్కరించిన చిన్న విత్తనం భవిష్యత్తులో మహావృక్షంగా ఎదిగి, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదిగా మారాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. పాప్ కార్న్ వంటి వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఆస్ట్రేలియా తదితర దేశాలపై దిగుమతుల రూపంలో ఆధారపడాల్సిన అవసరం లేకుండా దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'చిన్న విత్తనం.. మహావృక్షంగా ఎదగాలి'


